శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:04:52

ప్రభుత్వ స్టీరింగ్‌ నా చేతుల్లోనే ఉంది: ఉద్ధవ్‌ ఠాక్రే

ప్రభుత్వ స్టీరింగ్‌ నా చేతుల్లోనే ఉంది: ఉద్ధవ్‌ ఠాక్రే

నా ప్రభుత్వ భవిష్యత్తు ప్రతిపక్షాల చేతుల్లో లేదు. నాది మూడు చక్రాల (శివసేన, కాగ్రెస్‌, ఎన్సీపీ) వాహనం (ఆటో). దాని స్టీరింగ్‌ నా చేతుల్లోనే ఉంది. మిగతా ఇద్దరు వెనుకసీట్లో కూర్చున్నారు. నా ప్రభుత్వం సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కూలిపోతుందని అంటున్నారు. అప్పటిదాకా ఎందుకు ఆగటం చేతనైతే ఇప్పుడే కూల్చండి. కొందరికి నిర్మించటంలో సంతోషం ఉంటుంది. మరికొందరికి కూల్చటంలో ఉంటుంది. మీకు (బీజేపీ) ధ్వంసంచేయటంలోనే సంతోషం ఉంటే అలాగే చేయండి

- ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రిlogo