ఆదివారం 24 జనవరి 2021
National - Dec 28, 2020 , 20:49:52

ఉల్లి ఎగుమతులపై నిషేదం ఎత్తివేత

ఉల్లి ఎగుమతులపై నిషేదం ఎత్తివేత

ఢిల్లీ: ఉల్లి ఎగుమతులపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ట్విట్‌ చేశారు. విదేశాలకు ఎగుమతులు నిషేదించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు. మన దేశం ఉల్లి ఎగుమతులపై నేపాల్‌, బంగ్లాదేశ్‌ ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కొత్తపంట మార్కెట్‌లోకి రావడంతో దేశీయ మార్కెట్లో ఉల్లిగడ్డల ధర తగ్గడం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం 2021 జనవరి 1వ తేదీ నుంచి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసింది. 


logo