బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 20, 2020 , 22:20:46

ప‌ట్టాలు త‌ప్పిన గోర‌ఖ్‌పూర్‌-కోల్‌క‌తా పూజా ప్ర‌త్యేక రైలు

ప‌ట్టాలు త‌ప్పిన గోర‌ఖ్‌పూర్‌-కోల్‌క‌తా పూజా ప్ర‌త్యేక రైలు

పాట్నా : గోరఖ్‌పూర్-కోల్‌కతా పూజా ప్రత్యేక రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న బిహార్‌లోని సిలాబ్‌, సిహూ మ‌ధ్య మంగ‌ళ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది. రైలులోని రెండు భోగీలు(ఏసీ కోచ్‌, స్లీప‌ర్ కోచ్‌) ప‌ట్టాలు త‌ప్పాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.