బుధవారం 20 జనవరి 2021
National - Aug 20, 2020 , 06:31:21

నిరు‌ద్యో‌గు‌ల కోసం గూగుల్‌ కోర్మో జాబ్స్‌ యాప్

నిరు‌ద్యో‌గు‌ల కోసం గూగుల్‌ కోర్మో జాబ్స్‌ యాప్

న్యూఢిల్లీ: నిరు‌ద్యో‌గు‌లకు గూగుల్‌ శుభ‌వార్త చెప్పింది. దేశ‌వ్యా‌ప్తంగా వివిధ సంస్థల్లో ఉన్న ఖాళీల సమా‌చారం తెలు‌సు‌కో‌వ‌డంతో పాటు డిజి‌టల్‌ మాధ్య‌మంగా ఆయా పోస్టు‌లకు దర‌ఖాస్తు చేసు‌కు‌నేం‌దుకు ‘కోర్మో జాబ్స్‌’ పేరిట ఆండ్రా‌యిడ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతే‌డాది ‘గూ‌గుల్‌ పే’ సర్వీ‌సుల్లో భాగంగా తీసు‌కొ‌చ్చిన ‘జాబ్స్‌ యాజ్‌ ఏ స్పాట్‌’ స్థానంలో దీన్ని ప్రత్యే‌కంగా తీసు‌కొ‌చ్చి‌నట్టు వెల్ల‌డిం‌చింది. కాగా 2018లో తొలి‌సా‌రిగా ‘కోర్మో జాబ్స్‌’ యాప్‌ బంగ్లా‌దే‌శ్‌లో ప్రారం‌భ‌మైంది.


logo