గురువారం 22 అక్టోబర్ 2020
National - Sep 04, 2020 , 01:49:20

బాలు ఆరోగ్యంపై త్వరలో శుభవార్త!

బాలు ఆరోగ్యంపై త్వరలో శుభవార్త!

న్యూఢిల్లీ: తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు చరణ్‌ తెలిపారు. ‘దేవుడి దయవల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల మా నాన్న ఆరోగ్యం మెరుగుపడుతున్నది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. సోమవారం నాటికి శుభవార్త వింటానన్న నమ్మకం ఉన్నది’ అని తెలిపారు. 


logo