ఇదేదో డిజైనర్ జీన్స్ ప్యాంట్ అనుకంటే పొరబడినట్టే. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఓ స్మగ్లర్ ఇలా ప్యాంట్కు లోపలివైపు బంగారాన్ని పూతగా పూశాడు. అయితే కేరళలోని కన్నూర్ ఎయిర్పోర్ట్లో అధికారులకు దొరికిపోయాడు. అతడు ఏకంగా 30 తులాల బంగారాన్ని ప్యాంట్కు పూతగా పూయడం విశేషం. దీని విలువ రూ.14 లక్షలు.