National
- Nov 14, 2020 , 12:33:26
కన్నూర్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

కన్నూర్: కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో దొంగ బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1678.50 గ్రాముల బంగారం మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు బంగారం మిశ్రమాన్ని ఒక పాలీథిన్ కవర్లో నింపి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- సీబీఐ, ఈడీ స్వతంత్రంగా లేకుంటే ప్రజాస్వామ్యానికే తీరని ముప్పు!
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ
- ఈ రంగాల్లో కొలువుల కోతకు బ్రేక్!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- 24న తెలంగాణ తాసిల్దార్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
- సీఎం కేసీఆర్‌తో నీతి ఆయోగ్ బృందం సమావేశం
MOST READ
TRENDING