శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 17:03:37

జీఐ శాట్‌ ప్రయోగం వాయిదా

జీఐ శాట్‌ ప్రయోగం వాయిదా

GISAT-1 onboard GSLV-F10 called off, new launch dates in due course: Isro

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతనంగా రూపొందించిన జియో ఇమేజింగ్‌ శాటిలైట్‌ (జీఐ శాట్‌–1) ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో  రేపటి జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్‌10 రాకెట్‌ ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు.  మార్చి 5వ తేదీన ప్రయోగించేందుకు   ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఐదో తేదీ సాయంత్రం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ సాయంతో   2268 కిలోల బరువు గల గీశాట్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్తో ఏర్పాట్లు చేసింది.  సాంకేతికపరమైన లోపాన్ని సవరించిన తర్వాత ప్రయోగ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. logo