యూట్యూబ్‌లో ఈ ఏడాది ఎక్కువమంది చూసిన వీడియో ఇదే!

న్యూఢిల్లీ: రాపర్ బాద్షా ‘గేండా ఫూల్’ మ్యూజిక్ వీడియో ఈ ఏడాదిలో యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన వీడియోగా నిలిచింది. అలాగే, యూట్యూబర్ అజయ్‌నగర్ (క్యారిమినాటి) ఈ ఏడాది టాప్ క్రియేటర్‌గా నిలిచాడని యూట్యూబ్ ఇండియా ప్రకటించింది. సింగర్ బీ ప్రాక్ పాడిన ‘దిల్ టాడ్ కే’, హర్యన్విసాంగ్ ‘మోటో’, నటుడు వరుణ్ ధావన్ నటించిన ‘స్ట్రీట్ డాన్సర్ 3 డి’, ‘ఇల్లీగల్ వెపన్ 2.0’, ‘ముకాబ్లా’ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 మ్యూజిక్ వీడియోల జాబితాలో చోట్టు దక్కించుకున్నాయి.
వివాదస్పదమైన వీడియో ‘యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్: ది ఎండ్’తో అజయ్‌నగర్ ట్రెండింగ్ వీడియో లిస్ట్‌లో టాప్‌లో నిలిచాడు. ఈ వీడియో 27.5 మిలియన్ల మంది చూశారు. ఆ తర్వాత టోటల్ గేమింగ్, టెక్నో గేమర్జ్, దేశీ గేమర్స్, జేకే ఎంటర్టైన్మెంట్, ఆశిష్ చంచలానీ వైన్స్ టాప్ క్రియేటర్స్ జాబితాలో ఉన్నాయి. బీబీ కి వైన్స్ ‘యాంగ్రీ మాస్టర్జీ’, పాపులర్ షో తారక్ మెహతా కా ఓల్తా చాష్మా ‘తపు వాలెంటైన్స్ డే’, ఆశిష్ చంక్లానీ వైన్స్ ‘ఆఫీస్ ఎగ్జామ్ ఔర్ వ్యాక్సిన్’ ఈ సంవత్సరంలో టాప్ ట్రెండింగ్ వీడియోలుగా నిలిచాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం