హోలీ వేడుకలు ఉత్తరాదిలో మొదలైపోయాయి. ఉత్తరప్రదేశ్లో పలువురు విద్యార్థులు రంగుల పండుగను జరుపుకున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో, ప్రయాగ్రాజ్లో విద్యార్థులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ సంబరాలు చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్లో ఇలా..