శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 12:31:36

నోటీసులు వచ్చే వరకు పార్కులు, గార్డెన్స్ బంద్

నోటీసులు వచ్చే వరకు పార్కులు, గార్డెన్స్ బంద్

శ్రీనగర్: కేంద్రం సూచనల నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్ లోని అన్ని పార్కులను మూసివేసినట్లు శ్రీనగర్, జమ్మూ, కశ్మీర్ డెవలప్ మెంట్ కమిషనర్ షాహిద్ చౌదరి తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు పార్కులు, గార్డెన్స్ ను మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయ విషయం తెలిసిందే. logo