e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News గంజాయి మాఫియా సూత్ర‌ధారి బాబుఖాలే అరెస్ట్

గంజాయి మాఫియా సూత్ర‌ధారి బాబుఖాలే అరెస్ట్

గంజాయి మాఫియా సూత్ర‌ధారి బాబుఖాలే అరెస్ట్

హైద‌రాబాద్‌: గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అత‌ని ద‌గ్గ‌ర నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన బాబుఖాలే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో కొన్నేళ్లుగా బాబుఖాలే కోసం ఐదు రాష్ట్రాల పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. చివ‌రికి ఇవాళ‌ హైదరాబాద్ శివారులో బాబుఖాలేతో పాటు మ‌రో ముగ్గురు నిందితులు ప‌ట్టుబ‌డ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు

ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !

ప్లే గ్రౌండ్‌లో మిస్సైల్‌.. షాకైన పిల్ల‌లు..!

కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..

పెట్టుబడులకు కేరాఫ్‌ హైదరాబాద్

కూచ్‌బెహ‌ర్ ఘ‌ట‌న చాలా బాధాక‌రం: ప్ర‌ధాని మోదీ

నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌ల ఓట్ల‌న్నీ నావే: ‌పాయెల్ స‌ర్కార్

Advertisement
గంజాయి మాఫియా సూత్ర‌ధారి బాబుఖాలే అరెస్ట్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement