మంగళవారం 19 జనవరి 2021
National - Dec 29, 2020 , 01:10:41

పోస్టల్‌ స్టాంపులపై గ్యాంగ్‌స్టర్స్‌ ఫొటోలు!

పోస్టల్‌ స్టాంపులపై గ్యాంగ్‌స్టర్స్‌ ఫొటోలు!

యూపీలోని కాన్పూర్‌లో పోస్టల్‌ స్టాంప్స్‌పై అండర్‌వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ తదితరుల ఫొటోలు ముద్రించారు. తపాలాశాఖప్రవేశపెట్టిన ‘మై స్టాంప్‌' పథకం కింద ఎవరైనా వీరి ఫొటోలు ఇవ్వడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.