గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 17:21:55

పునఃప్రారంభమైన గంగోత్రి హైవే

పునఃప్రారంభమైన గంగోత్రి హైవే

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో గంగోత్రి జాతీయ రహదారిని అధికారులు పునఃప్రారంభించారు. గురువారం కురిసిన వర్షానికి దారి పొడవునా కొండచరియలు విరిగిపడుతుండటంతో ముందుజాగ్రత్తగా చర్యగా అధికారులు 28 గంటలపాటు గంగోత్రి హైవేను మూసివేశారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో రహదారిని తిరిగి ప్రారంభించారు. బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) మేనేజర్‌ అవ్నీష్‌ శర్మ ఈ వివరాలను వెల్లడించారు.


logo