గురువారం 16 జూలై 2020
National - Jun 29, 2020 , 19:34:19

ITBPలో మ‌రో న‌లుగురు సిబ్బందికి క‌రోనా

ITBPలో మ‌రో న‌లుగురు సిబ్బందికి క‌రోనా

న్యూఢిల్లీ: భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. కొత్త‌గా ఆదివారం సాయంత్రం నుంచి బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో న‌లుగురు ITBP సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో  ITBP లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 317కు చేరింది. అందులో 236 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 81 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఐటీబీపీ ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న 81 మంది ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వారు తెలిపారు.  


logo