శనివారం 11 జూలై 2020
National - Jun 24, 2020 , 12:05:25

మాజీ సీఎం‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ

మాజీ సీఎం‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ

ఇంపాల్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మణిపూర్‌ మాజీ సీఎం ఓక్రాం ఇబోబి సింగ్‌ నివాసానికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. రూ. 332 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో ఓక్రాం ఇబోబి సింగ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ బృందం ఇంపాల్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌ఎం సింగ్‌ నేతృత్వంలోని బృందం ఓక్రాంను విచారిస్తోంది. logo