గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 11:21:08

ఎన్ఆర్‌సీ డేటా ట్యాంప‌రింగ్‌.. మాజీ కోఆర్డినేట‌ర్‌పై ఫిర్యాదు

ఎన్ఆర్‌సీ డేటా ట్యాంప‌రింగ్‌.. మాజీ కోఆర్డినేట‌ర్‌పై ఫిర్యాదు

హైద‌రాబాద్‌:  అస్సాంలోని ఎన్ఆర్‌సీ డేటాను ట్యాంప‌ర్ చేసిన‌ట్లు మాజీ కోఆర్డినేట‌ర్ ప్ర‌తీక్ హ‌జేలాపై కేసు న‌మోదు చేశారు. పౌర‌స‌త్వ ప‌ట్టిక‌కు సంబంధించి డేటా అప్‌డేట్ విష‌యంలో ట్యాంపింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో మాజీ కోఆర్డినేట‌ర్ ప్ర‌తీక్‌పై ఫిర్యాదు దాఖ‌లు చేశారు. ప్ర‌తీక్‌తో క‌లిసి గ‌తంలో ప‌నిచేసిన అజుపి బారువ‌పైన కూడా ఫిర్యాదు న‌మోదు చేశారు. ఎన్ఆర్‌సీ డేటా రికార్డ్స్ సిస్ట‌మ్‌కు సంబంధించిన పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఇవ్వ‌కుండానే రాజీనామా చేసినందుకు అత‌నిపై కేసు ఫైల్ చేశారు. logo
>>>>>>