మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 00:24:24

తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్యం విషమం

తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్యం విషమం

గువాహటి: కాంగ్రెస్‌ కురువృద్ధుడు, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. మల్టీ-ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ఆయన బాధపడుతున్నారని గువాహటి వైద్య కళాశాల వైద్యులు తెలిపారు. కరోనా వైరస్‌ సోకి తగ్గిన అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఆయనను ఈ నెల 2న దవాఖానలో చేర్పించారు.