మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 20:56:34

ఏప్రిల్ 14 వ‌ర‌కూ విమానాలు బంద్‌: డీజీసీఏ

ఏప్రిల్ 14 వ‌ర‌కూ విమానాలు బంద్‌: డీజీసీఏ

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గా...అప్ప‌టి వ‌ర‌కూ విమానాలు కూడా న‌డ‌ప‌బోమ‌ని డీజీసీఏ తెలిపింది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ ఇండియా నుంచి గానీ, ఇండియాలోకి గాని ఎలాంటి అంత‌ర్జాతీయ విమానాలు న‌డ‌పేందుకు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ముందు నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం కార్గో విమానాలు మాత్రం త‌మ అనుమ‌తితో న‌డుస్తాయ‌ని డీజీసీఏ తెలిపింది. క‌రోనా మ‌హ‌మ్మారిని దేశం నుంచి తిరిమికొట్టేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఇందుకు స‌హ‌క‌రించాల‌ని కోరింది. అటు ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు ఇది కొన‌సాగుతుంద‌ని డీజీసీఏ వివ‌రించింది.


logo