శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 18:35:02

ఆయిల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం:వీడియో

ఆయిల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం:వీడియో

చెన్నై:     చెన్నై సమీపంలోని మాధవరం ప్రాంతంలోని ఆయిల్‌ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 12 ఫైరింజన్లతో    మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.   కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.logo