బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 13:48:12

ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్నిప్రమాదం

ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్నిప్రమాదం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ జిల్లా ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని జాన్సన్‌గంజ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌లో ఓ దుఖాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. వేగంగా పక్కనే ఉన్న ఇతర షాపులకు వ్యాపించాయి. దీంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తునారు. 


logo