సోమవారం 01 జూన్ 2020
National - May 10, 2020 , 09:50:42

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్ర‌మాదం..

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్ర‌మాదం..

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కార్డుబోర్డు ఫ్యాక్ట‌రీలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. భావ‌న ఇంస్ట్రియ‌ల్ ఏరియాలోని ప‌రిశ్ర‌మ‌లో నుంచి మంట‌లు రావ‌డంతో స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారమందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి 14 అగ్నిమాప‌క యంత్రాలు చేరుకుని మంట‌ల‌ల‌ను ఆర్పుతున్నాయ‌ని, ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని ఢిల్లీ ఫైర్ స‌ర్వీసెస్ డైరెక్ట‌ర్ అతుల్ గార్గ్ తెలిపారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo