మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:03:59

కశ్మీరీ పండిట్ల బహిష్కరణపై న్యాయ విచారణ జరుపాలి

కశ్మీరీ పండిట్ల బహిష్కరణపై న్యాయ విచారణ జరుపాలి

జమ్ము: 1990 కశ్మీరీ పండిట్ల బహిష్కరణ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరుపాలని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. దాదాపు 60 వేల కశ్మీరీ పండిట్‌ కుటుంబాలు 1990లో వలసదారుల్లాగా రాత్రికి రాత్రి కశ్మీరీ లోయను విడిచిపెట్టి వెళ్లారని గుర్తుచేశారు. 


logo