సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 22:11:59

క‌రోనాతో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి క‌న్నుమూత‌

క‌రోనాతో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి క‌న్నుమూత‌

ప‌నాజీ : గోవా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్ అమోంక‌ర్(68) క‌రోనా వైర‌స్ తో సోమ‌వారం క‌న్నుమూశారు. ఈ మేర‌కు ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి విశ్వ‌జిత్ రాణే అధికారికంగా ప్ర‌క‌టించారు. అమోంక‌ర్ మృతితో ఆయ‌న అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సురేశ్ కుటుంబానికి ప‌లువురు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.  

గోవాలో సోమ‌వారం ఒక్క‌రోజే కొత్తగా 52 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,813కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 745 కాగా, ఈ వైర‌స్ నుంచి 1,01 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 


logo