e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జాతీయం మాజీ ఎన్నికల కమిషనర్‌ కృష్ణమూర్తి కన్నుమూత

మాజీ ఎన్నికల కమిషనర్‌ కృష్ణమూర్తి కన్నుమూత

మాజీ ఎన్నికల కమిషనర్‌ కృష్ణమూర్తి కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ ఎన్నికల కమిషనర్‌ జీవీజీ కృష్ణమూర్తి (86) కన్నుమూశారు. వృద్ధాప్యంలో తలెత్తే ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భారత న్యాయ సేవా విభాగం అధికారి అయిన కృష్ణమూర్తి 1993లో ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాజీ ఎన్నికల కమిషనర్‌ కృష్ణమూర్తి కన్నుమూత

ట్రెండింగ్‌

Advertisement