ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం రూటే సపరేటు. ఇకపై ఊరిలో జరిగే ప్రతి పెండ్లి, పుట్టినరోజు వేడుకలో గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఆదివారం గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించినట్టు సర్పంచ్ గాడ్గె మీనాక్షి వెల్లడించారు. ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపుమేరకు గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ముక్రా(కే)లో నూతన వధూవరులు చంద్రకాంత్, అలంక మొక్కనాటా రు. ఇందులో సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాశ్ పాల్గొన్నారు. – ఇచ్చోడ, మే 30