e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News బెంగాల్లో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌.. న‌ల్ల‌జెండాలు చూపి జ‌నం నిర‌స‌న‌

బెంగాల్లో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌.. న‌ల్ల‌జెండాలు చూపి జ‌నం నిర‌స‌న‌

బెంగాల్లో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌.. న‌ల్ల‌జెండాలు చూపి జ‌నం నిర‌స‌న‌

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ప‌ర్య‌టించారు. సీత‌ల్‌కుచి, కూచ్‌బెహ‌ర్‌తోపాటు బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం హింస చెల‌రేగిన అన్ని ప్రాంతాల్లో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ధ‌న్‌క‌ర్‌కు కొంద‌రు న‌ల్ల జెండాలు చూపించి నిర‌స‌న తెలిపారు.

ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం బెంగాల్లో ప‌లుచోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో రెండు పార్టీల వైపు నుంచి 16 మంది కార్య‌క‌ర్త‌లు మృతిచెందారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంగాల్లో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌.. న‌ల్ల‌జెండాలు చూపి జ‌నం నిర‌స‌న‌

ట్రెండింగ్‌

Advertisement