శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 11:46:04

ఖైదీల కోసం కొత్తగా ఒక సెంట్రల్‌, మూడు జిల్లా సబ్‌జైళ్లు ఏర్పాటు

ఖైదీల కోసం కొత్తగా ఒక సెంట్రల్‌, మూడు జిల్లా సబ్‌జైళ్లు ఏర్పాటు

చండీఘర్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మగ ఖైదీల కోసం కొత్తగా ఒక సెంట్రల్‌, మూడు జిల్లా సబ్‌జైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.  ఈ సబ్‌జైళ్లను జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఖైదీల కోసం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్యనా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. ఈ టెంపరరీ జైళ్లలో కొత్తగా వచ్చే ఖైదీలను ఉంచి వారికి కరోనా పరీక్షలు చేసిన తరువాత కోర్టు ఆదేశాల నిమిత్తం వేరే జైళ్లకు తరలించనున్నట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo