శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 13, 2021 , 01:55:16

నిజాయితీ, పనితనమే గీటురాళ్లు: మోదీ

నిజాయితీ, పనితనమే గీటురాళ్లు: మోదీ

న్యూఢిల్లీ: నిజాయితీ, పనితనం... నేటి రాజకీయాల్లో ముఖ్య ఆవశ్యకాలుగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం రెండో జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో యువత రాజకీయాల్లోకి వస్తే దారితప్పాడని భావించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. యువతరం రాజకీయాల్లోకి రావాలన్నారు. 


logo