బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 09:17:00

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఉగ్ర‌వాది హ‌తం

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఉగ్ర‌వాది హ‌తం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతున్న‌ది. అవంతీపొరాలోని వాఘ‌మా ప్రాంతంలో ఈరోజు ఉద‌యం భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడ‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు ప్ర‌క‌టించారు. ఆ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు సంయుక్తంగా లిస్తున్నార‌ని, ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. మృతిచెందిన ఉగ్ర‌వాది ఏ గ్రూప్‌న‌కు చెందిన‌వాడనే విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌ని వెల్ల‌డించారు.    


logo