గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 14:56:53

ఏనుగు చెట్టు ఎక్క‌డం చూశారా..? వీడియో

ఏనుగు చెట్టు ఎక్క‌డం చూశారా..? వీడియో

ఏనుగు ఈత కొట్టడం,  రెండు ఏనుగులు ఒక‌దానికోటి పోట్లాడుకోవ‌టం, ప‌రుగులో పోటీప‌డ‌టం చూసుంటారు. కానీ ఏనుగు చెట్టు ఎక్క‌డం ఎప్పుడైనా చూశారా..? లేకపోతే ఈ వీడియో చూడండి. భారీ గ‌జ‌రాజం ఓ తాటిచెట్టు ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.

తాటి కాయ‌లు తిందామ‌నుకుందో ఏమో కానీ. ఆ ఏనుగు మెల్లమెల్ల‌గా త‌న తొండాన్ని చెట్టుపై చాపింది. ఆ త‌ర్వాత చెట్టుపైకి ఎక్కే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా తాటి కొమ్మ విరిగి కింద ప‌డింది. చివ‌రికి చేసేదేమి లేక త‌న ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నంద ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo