బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 14:08:41

కాలువ‌లో ఏనుగు..పైకి ఎలా వ‌చ్చిందంటే..వీడియో

కాలువ‌లో ఏనుగు..పైకి ఎలా వ‌చ్చిందంటే..వీడియో

గున్న ఏనుగు న‌డుచుకుంటూ వ‌స్తూ కాలువ‌లోకి దిగింది. కాలువ నీటిలో సేద తీరిన త‌ర్వాత పైకి రావ‌డానికి మార్గం దొరుకుతుందేమోన‌ని కొంత‌దూరం వ‌ర‌కూ కాలువ‌లో న‌డుచుకుంటూ వ‌చ్చింది. పైకి ఎక్కేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలోకి వ‌చ్చి..గ‌డ్డ‌పైకి రావ‌డానికి ప్ర‌య‌త్నించింది.

చాలా సార్లు ప్ర‌య‌త్నించి ఒడ్డుపైదాకా వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి కింది‌కి జారిపోయింది. దీంతో చేసేదేమి త‌ల్లి ఏనుగు కాలువ‌లోకి దిగి గున్న ఏనుగును ఒడ్డుపైకి చేర్చింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo