శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:05:44

15 అడుగుల గుంత‌లో ప‌డ్డ గజ‌రాజం..వీడియో

15 అడుగుల గుంత‌లో ప‌డ్డ గజ‌రాజం..వీడియో

చిత్తూరులో ఓ గ‌జ‌రాజం ప్ర‌మాద‌వ‌శాత్తు 15 అడుగుల లోతైన గుంత‌లో ప‌డిపోయింది. ఆ ఏనుగు గుంతలోనే నుంచి పైకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది. అటుగా వెళ్తున్న రైతు వెంట‌నే ఫారెస్ట్ అధికారుల‌కు స‌మాచార‌మందించాడు. దీనిపై స్పందించిన చిత్తూరు డీఎఫ్‌వో సునీల్ రెడ్డి బృందం జేసీబీ సాయంతో కొన్ని గంట‌ల పాటు శ్ర‌మించి ఏనుగును సుర‌క్షితంగా ఒడ్డుకుపైకి చేర్చారు.

స్వ‌ల్ప గాయాలైన ఏనుగుకు చికిత్స‌నందించి.. సుర‌క్షితంగా అట‌వీ ప్రాంతంలోకి వ‌దిలిపెట్టారని ఐఎఫ్ ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ట్వీట్ చేశారు.logo