శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 14:20:59

స్మిమ్మింగ్ చేస్తుంటే సడెన్ గా ఏనుగొచ్చింది..వీడియో

స్మిమ్మింగ్ చేస్తుంటే సడెన్ గా ఏనుగొచ్చింది..వీడియో

ఓ బ‌హిరంగ ప్ర‌దేశంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కొంత‌మంది స‌ర‌దాగా ఈత కొడుతున్నారు. ఇంతలోనే హఠాత్తుగా భారీ గ‌జ‌రాజం స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. పూల్ లో ఉన్నవారికి ఒక్క‌సారిగా ఏనుగు చూసేస‌రికి నోటి వెంట మాట రాలేదు.

అయితే ఆ ఏనుగు మాత్రం ఎవ‌రినీ ఏమ‌న‌కుండా పూల్ లోని నీటిని తాగి త‌న దాహం తీర్చుకుంది. ఆ త‌ర్వాత త‌న దారిన తాను వెళ్లిపోయింది ఏనుగు. పూల్ లో ఉన్న‌వారు మాత్రం  మ‌న‌సులో కొంత భ‌యంగా ఉన్నా ఎటూ క‌ద‌ల‌కుండా నీటిలో ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండిపోయారు. ఏనుగు త‌న దాహం తీర్చుకోవ‌డానికి చాలా దూరం నుంచి వ‌చ్చిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo