మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 14:16:04

బస్తర్‌, సుక్మా జిల్లాల్లో భూకంపం

బస్తర్‌, సుక్మా జిల్లాల్లో భూకంపం

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, సుక్మా జిల్లాల్లో ఈ ఉదయం 11.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. జగదల్‌పూర్‌కు ఆగ్నేయంగా 34 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భూకంపం కేంద్రీకృతమైంది. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.


logo
>>>>>>