శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 15:46:49

గ‌ద్ద కండ్లు ఎంత ప్ర‌త్యేక‌మో చూడండి..వీడియో

గ‌ద్ద కండ్లు ఎంత ప్ర‌త్యేక‌మో చూడండి..వీడియో

ప్ర‌కృతిలో కొన్ని దృశ్యాలు చాలా వింతంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. బ్రిటీష్ యాక్ట‌ర్, డైరెక్ట‌ర్, సినిమాటోగ్ర‌ఫ‌ర్ గెవిన్ డేవిడ్ ఫ్రీ గ‌ద్ద కంటి చూపు విధానం ఎలా ఉంటుందో చూపించేందుకు ఒక వీడియో తీశాడు.

గెవిన్ డేవిడ్ ప‌చ్చిక మైదానంలో గ‌ద్ద‌ను ఓ స్టాండ్‌పై ఉంచాడు. ఆ త‌ర్వాత గ‌ద్ద త‌న కంటిలోని పొర (త్వ‌చం)ల‌ను ఎలా మూసుకుంటుందో చాలా క్లోజప్ షాట్ లో చిత్రీక‌రించాడు. కండ్ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉన్న తొడుగును ఎలా మూస్తుందో వీడియోలో చూడొచ్చు. సాధార‌ణంగా మ‌నుషుల చూపు సామ‌ర్థ్యంతో పోలిస్తే..గ‌ద్ద‌ల చూపు స్థాయి 4-8 రెట్లు ఎక్కువ‌. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo