సోమవారం 06 జూలై 2020
National - Jun 26, 2020 , 15:10:41

కోవిడ్‌-19 నిర్మూలన కోసం చేయాలి: సీఎం యెడియూరప్ప

కోవిడ్‌-19 నిర్మూలన కోసం చేయాలి:  సీఎం యెడియూరప్ప

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప తెలిపారు..బెంగళూరులో కోవిడ్‌-19 కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం యెడియూరప్ప మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాం. ప్రతీ ఒక్క ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో కోవిడ్‌-19 నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తి లేదని, కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను తాము  ఇప్పటికే  మూసివేశామని సీఎం యెడియూరప్ప తెలిపారు. 


logo