సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 02:06:18

ఎయిరిండియా విమానాలపై దుబాయి నిషేధం

ఎయిరిండియా విమానాలపై దుబాయి నిషేధం

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి వస్తున్న వారిలో కరోనా పేషంట్లు ఉంటున్న నేపథ్యంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను దుబాయి పౌర విమానయాన సంస్థ శుక్రవారం 24 గంటల పాటు రద్దుచేసింది. తొలుత వచ్చే నెల 2 వరకూ రద్దు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.. కానీ, నిషేధం ఒక్కరోజుకే పరిమితమని తర్వాత వెల్లడైంది. 


logo