ఆదివారం 05 జూలై 2020
National - Jun 30, 2020 , 21:43:42

డ్రోన్లతో మిడతల దండుకు చెక్ పెట్టారిలా..వీడియో

డ్రోన్లతో మిడతల దండుకు చెక్ పెట్టారిలా..వీడియో

మిడతల దండు దేశంలోని పలు ప్రాంతాల రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. మిడతల దండు ఉత్తరప్రదేశ్ లోని  ఆగ్రాలోకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మిడతలను అంతమొందించేందుకు కీటక నాశినులను స్ప్రే చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ విభాగం మాకు 4 డ్రోన్లను అందించింది. డ్రోన్ల సాయంతో మిడతల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కీటక నాశినులను స్ప్రే చేసి మిడతలను చంపడం జరిగింది. ఇప్పటివరకు 60 శాతం మిడతలను మట్టుకరిపించామని అగ్రికల్చర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎస్ సింగ్ తెలిపారు.


logo