బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 14, 2020 , 14:03:43

మిసైల్‌ను పరీక్షించిన డీఆర్‌డీఓ.. వీడియో

మిసైల్‌ను పరీక్షించిన డీఆర్‌డీఓ.. వీడియో

బాలాసోర్‌ : డీఆర్‌డీఓ మరో మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన క్యూఆర్‌ ఎస్‌ఏఎం(క్యూఎక్స్‌-11) మిసైల్‌ను శనివారం ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి పరీక్షించింది. గగనతంలో 25-30 కిలోమీటర్ల దూరంలోని నిర్దిష్ట లక్ష్యాన్ని మిసైల్‌ విజయవంతంగా ఛేదించింది. మిసైల్‌ నేరుగా లక్ష్యాన్ని ఛేదించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.