e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జాతీయం పెండ్లి ఖర్చులు తగ్గించుకొని విరాళమిచ్చారు

పెండ్లి ఖర్చులు తగ్గించుకొని విరాళమిచ్చారు

పెండ్లి ఖర్చులు తగ్గించుకొని విరాళమిచ్చారు

తిరుప్పూర్‌ : పెండ్లి కోసం అయ్యే ఖర్చును తగ్గించుకొని మిగిలిన సొమ్మును కరోనా సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు తమిళనాడుకు చెందిన నూతన జంట. అనూ, అరుల్‌ ప్రనేశ్‌కు ఈ నెల 14న వివాహం నిశ్చయమైంది. వివాహ ఖర్చు మొత్తాన్ని రూ.50 లక్షలుగా కుటుంబ పెద్దలు అంచనా వేశారు. కాగా, కరోనా ఆంక్షల నేపథ్యంలో ముందుగా బుక్‌ చేసుకున్న ఫంక్షన్‌హాల్‌, ఇతరత్రా ఖర్చులను తగ్గించుకుని ఆ మిగిలిన మొత్తాన్ని (రూ. 37 లక్షలు) కరోనా సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెండ్లి ఖర్చులు తగ్గించుకొని విరాళమిచ్చారు
పెండ్లి ఖర్చులు తగ్గించుకొని విరాళమిచ్చారు
పెండ్లి ఖర్చులు తగ్గించుకొని విరాళమిచ్చారు

ట్రెండింగ్‌

Advertisement