గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 18:50:57

కుక్క పాడిన పాట.. వీడియో వైరల్‌!!

కుక్క పాడిన పాట.. వీడియో వైరల్‌!!

తెరీ మేరీ... తెరి మేరీ కహానీ... ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదూ... ఆమధ్య సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అడుక్కునే రాను మండల్‌ అనే మహిళతో మ్యూజిక్‌ డైరెక్టర్ హిమేష్‌రేష్మియా తన సినిమాకోసం పాడించాడు. ఈ పాట మామూలుగ పాపులర్‌ కాలేదు. ఒక సాధారణ మహిళకు ఇంత మంచి గొంతు ఉంటుందా?.. అంటూ పబ్లిక్‌ నోర్లెల్లబెట్టారు. ఎహె.. మీరు సూపర్‌ అంటూ రాను మండల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అదే పాటను కుక్క పాడితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. చూసి ఆనందించండి..!!


logo
>>>>>>