తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె పార్టీ విజయాన్ని అందుకోబోతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఓ వైపు అబ్బాయి ఉదయనిధి గెలుపు దిశగా దూసుకుపోతుంటే మరోవైపు తండ్రి స్టాలిన్ కూడా విక్టరీకి చేరువలో ఉన్నారు. కోలాతూర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్టాలిన్ పోటీచేస్తున్నారు.