e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News ఈ ఏడాది కూడా ఢిల్లీలో ప‌టాకుల‌పై బ్యాన్‌

ఈ ఏడాది కూడా ఢిల్లీలో ప‌టాకుల‌పై బ్యాన్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది కూడా దీపావ‌ళి వేళ బాణాసంచా పేల్చ‌రాద‌న్నారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. ఢిల్లీలో ప‌టాకుల‌ను నిల్వ చేయ‌డం, అమ్మ‌డం, వాడ‌డం చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో చెప్పారు. గ‌త ఏడాది కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. వాయు కాలుష్యం విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కేజ్రీవాల్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. గ‌త మూడేళ్ల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. క్రాక‌ర్స్‌పై నిషేధం వ‌ల్ల కొన్ని జీవితాల‌ను కాపాడ‌వ‌చ్చు అని సీఎం కేజ్రీ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana