శనివారం 23 జనవరి 2021
National - Nov 24, 2020 , 00:50:42

కేసు కొట్టివేయండి

కేసు కొట్టివేయండి

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలి చండేల్‌ బాంబే హైకోర్టును సోమవారం ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా వివిధ మతాల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై దేశద్రోహం తదితర కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. మరోవైపు, ముంబై పోలీసులు మూడోసారి సమన్లు జారీ చేసినా కూడా కంగనా, ఆమె సోదరి పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు. 


logo