హైదరాబాద్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న కళా ప్రదర్శన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఈ డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో భాగంగా ప్యానెల్ డిస్కషన్స్, ఫిల్మ్ స్క్రీనింగ్, డ్యాన్స్ పోటీలు, ఇంటరాక్టివ్ సెక్షన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ర్యాన్ మార్టిర్, మోహిత్ శ్రీధర్ బృందాల డ్యాన్స్ వర్క్‌షాప్‌లు ఆకట్టుకున్నాయి. వాటికి సంబంధించిన చిత్రాలు మీకోసం..