శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 09, 2020 , 10:19:05

అర్థ‌రాత్రి సైకిల్ పై డీఐజీ ప‌ర్య‌ట‌న..వీడియో

అర్థ‌రాత్రి సైకిల్ పై డీఐజీ ప‌ర్య‌ట‌న..వీడియో

మ‌ధ్య‌ప్ర‌దేశ్: క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు డీఐజీ సైకిల్ పై బ‌య‌లుదేరారు. డీఐజీ వివేక్ రాజ్ సింగ్ నిన్న రాత్రి ఛాత‌ర్ పూర్ ఏరియాలో సైకిల్ పై క‌లియ‌తిరుగుతూ పోలీసుల ప‌నితీరును ప‌ర్య‌వేక్షించారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ప్ర‌జ‌లు ఫాలో అవుతున్నారో..? లేదో తెలుసుకోవడానికి సైకిల్ పై ప‌ర్య‌టించాను. స్థానిక ప్ర‌జ‌ల‌కు క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించినట్లు డీఐజీ   తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo