e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఎయిర్‌ ఫోర్స్‌ హెలికాప్టర్‌..

అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఎయిర్‌ ఫోర్స్‌ హెలికాప్టర్‌..

అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఎయిర్‌ ఫోర్స్‌ హెలికాప్టర్‌..

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన ధృవ్‌ హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. లాఢక్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ధృవ్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ తేలికైన హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు, మరో వ్యక్తి క్షేమంగా ఉన్నారని, వారికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. అయితే హెలికాప్టర్‌ అత్యవసరంగా ఎందుకు ల్యాండ్‌ అయ్యిందనే విషయం తెలియదని, ఎదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా అనే వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఎయిర్‌ ఫోర్స్‌ హెలికాప్టర్‌..

ట్రెండింగ్‌

Advertisement