బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 08:44:24

తిరుమల శ్రీవారి దర్శనానికి 4 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి 4 గంటలు

తిరుమల :  తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 62,731 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.25 కోట్లు.


logo
>>>>>>