గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 10:23:32

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 11 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, టోకెన్‌ ద్వారా వచ్చిన భక్తులకు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 61,652 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.34 కోట్లు.


logo